BREAKING
పెళ్లి ప్రశ్నలపై నటి అంజలి తీవ్ర అసహనం.. ఆడంబరాలు నాకు అస్సలు ఇష్టం లేదు! సుడిగాలి సుధీర్ జీవోఏటీ మూవీ విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 12న థియేటర్లలోకి! మహాత్మా గాంధీ జయంతి వేళ తెరపైకి వస్తున్న సరికొత్త బయోపిక్‌లు.. ప్రత్యేక ఆకర్షణగా మనోజ్ బాజ్‌పేయి, ప్రతీక్ గాంధీ! ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వాల్‌‌స్ట్రీట్ కోలుకున్నప్పటికీ బాండ్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగింపు ఆకట్టుకునే అమాయక ప్రేమకథగా తెల్ల కాగితం.. నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు! విమానాశ్రయాల నుంచి ధారవి పునరాభివృద్ధి దాకా: బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో తాజా పసిడి, వెండి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు 17 నెలల గరిష్ట స్థాయికి డాలర్ విలువ, యూరోపై తీవ్ర ప్రభావం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు ఉక్కు లేకుండా రక్షణ పరిశ్రమ అసాధ్యం: కెనడా ప్రభుత్వం స్పష్టీకరణ అమెరికాకు మకాం మార్పు, నాస్‌డాక్‌లో ప్రధాన లిస్టింగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ తీవ్ర హెచ్చరిక హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు : సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు ప్రకటన!

రజతంతో జాతీయ బరిలోకి.. చిన్నఅవుటపల్లి లియోన్, నియా.

Select Suryaa Now
రజతంతో జాతీయ బరిలోకి.. చిన్నఅవుటపల్లి లియోన్, నియా.

చిన్నఅవుటపల్లి, మేజర్ న్యూస్.

గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి గ్రామానికి చెందిన గోగులమూడి లియోన్, నియా జాతీయ స్థాయి మోడరన్ పెంటాథ్లాన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై గ్రామానికి గౌరవం తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరిగే జాతీయ పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఏలూరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో జూలై 10 నుంచి 12 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్‌-9 విభాగంలో ప్రతిభ కనబరిచి రజత పతకాలు సాధించారు. దీంతో జాతీయ మోడరన్ పెంటాథ్లాన్‌లో భాగమైన లేజర్ పోటీలకు ఎంపికయ్యారు. చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమని జిల్లా మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణామోహన్ తెలిపారు. లియోన్, నియాలు జాతీయ పోటీల్లో పతకాలు సాధించి గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.