BREAKING
అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

పల్లె పండుగను విజయవంతం చేద్దాం

Select Suryaa Now
పల్లె పండుగను విజయవంతం చేద్దాం

- పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపు

- 29న రామాపురంలో జరిగే కార్యక్రమానికి మండల నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి

- ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యం ఉండేలా సమన్వయంతో పనిచేయాలి

పామూరు, మేజర్ న్యూస్ : ఈ నెల 29న వరికుంటపాడు మండలంలోని  రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ-3.0 కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండల సీనియర్‌ నాయకులు,మాజీ పామూరు మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పామూరు మండలంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ కార్యక్రమానికి పామూరు మండలం నుంచి పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగి ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యం ఉండేలా కృషి చేయాలని పువ్వాడి వెంకటేశ్వర్లు కోరారు.