BREAKING
బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరం సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు" సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన.. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో.. అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి

జాషువా కలం సమానత్వానికి వెలుగురేఖ

Select Suryaa Now
జాషువా కలం సమానత్వానికి వెలుగురేఖ

 

  • దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
  • సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 కులవివక్షను ఎదుర్కొంటూనే తన కలంతో సమాజంలో సమానత్వపు వెలుగులు నింపిన మహాకవి గుర్రం జాషువా అని దర్శి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆమె ఘన నివాళులు అర్పించారు. తన సాహిత్యం ద్వారా సామాజిక అసమానతలపై పోరాడి, సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు జాషువా అని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న వివక్షను తన రచనల ద్వారా ప్రశ్నిస్తూ సమానత్వం, మానవతా విలువల కోసం జాషువా చేసిన సాహిత్య కృషి చిరస్మరణీయమని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు.