BREAKING
బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరం సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు" సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన.. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో.. అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి

భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

Select Suryaa Now
భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 యువతలో దేశభక్తిని నింపి స్వాతంత్య్ర సంగ్రామంలో నవచైతన్యాన్ని నింపిన విప్లవవీరుడు భగత్‌సింగ్‌ అని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ఆమె ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌ చేసిన త్యాగం, ఆయన చూపిన ధైర్యసాహసాలు దేశ యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు.