నేషనల్ ఫ్లాగ్ పనులను పరిశీలిస్తున్న అనగాని శివప్రసాద్
రేపల్లె, మేజర్ న్యూస్; నియోజకవర్గాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పెనుమూడి హైవేలో ఏర్పాటు చేయిస్తున్న నేషనల్ ఫ్లాగ్ ఐ లవ్ యు రేపల్లె నేమ్ బోర్డులను బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ పరివేక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సాంబశివరావు డి ఈ మధుసూదన్ రావు ఏఈ సామ్యూల్ జాన్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పంతాని సాయికుమార్, దేవగిరి రవి, తదితరులు పాల్గొన్నారు.