BREAKING
ఎన్నికల విధులపై సిబ్బందికి దిశానిర్దేశం..!! హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో సంచలనం.. పాకిస్థాన్‌పై యూఏఈ సంచలన విజయం! పహాడిషరీఫ్ డివిజన్ బీసీలకు కేటాయించాలి పాఠశాలలో మద్యం సీసాలను పగలగొడుతున్న వైనం బంగారం పై రుణాలు అందించిన రౌతు నాగరాజు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే నా అసలు సిసలు గుర్తింపు.. సీనియర్ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు! బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి టిడిపి అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటికీ ప్రచారం జోటా హెల్త్‌కేర్ క్యూ2 సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించినప్పటికీ 'బై' రేటింగ్ కొనసాగించిన నిర్మల్ బాంగ్.. పూర్తి వివరాలు ఇవే! పోస్టల్ బ్యాలెట్ కు విశేష స్పందన గోద్రేజ్ కన్స్యూమర్‌కు 25% అప్‌సైడ్: బ్రోకరేజ్ సవరించిన టార్గెట్ ధరలు వెంకటాపూర్‌–తెనుగూడ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ఉచిత వైద్య సేవలు.. పల్లా దంపతుల చిత్రపటాలకు క్షీరాభిషేకం బ్రహ్మసముద్రంలో ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. వాట్సాప్ గ్రూప్ చాట్లలో కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లను ఈజీగా క్యాచ్-అప్ చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తాయంటే! ప్రముఖ హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవ్‌వర్ట్ కన్నుమూత.. విషాదంలో సినీ లోకం!

నన్నూరులో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

Select Suryaa Now
నన్నూరులో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

నన్నూరులో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో శుక్రవార  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి చేట్ల దానమ్మ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థులు నన్నూరు-1 తెలుగు లక్ష్మి, నన్నూరు-2 కే. పద్మావతి, నన్నూరు-3 తబస్సుంతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, విజయుడు, కాజామియా, శంషుద్దీన్, సర్కార్‌తో కలిసి ఓటర్లను కలిశారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, సైకిల్ గుర్తుపై ఓటు వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు విజయాన్ని అందించాలని కోరారు. ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు తనను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని టిడిపి నాయకులు కటిక హాసన్ పట్టేలా మోహన్ ఎల్ఐసి మద్దయ్య శ్రీపతి బుజ్జప్ప శేఖర్ రెడ్డి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు,