BREAKING
ఎస్ ఐ ఆర్ పై ఉన్నత స్థాయి సమీక్ష ప్రధాన ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పంపిణీ చేసిన సర్పంచ్ బందెల సుజాత–బాలకిషన్ నాగర్ కర్నూలు సరస్వతి దేవి అలంకరణలో వాసవి మాత మహాలక్ష్మి కాలనీలో వైభవంగా మహాచండీ హోమం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జలదంకి మండలంలో టీడీపీకి భారీ బలం.. వైసీపీకి గట్టి షాక్..! తెలుగునాట జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ: మా నమ్మకం నిజమైందన్న నిర్మాత నాగవంశీ! ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు స్టీల్‌ ప్లేట్ల పంపిణీ రీ-సర్వే ప్రక్రియలో ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి * అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య సరస్వతి దేవి అలంకారంలో అన్నపూర్ణాదేవి అట్టహాసంగా కూటమి మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ -- ర్యాలీలో ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పట్సమట్ల ధర్మరాజు, బిజెపి నేతలు తపన చౌదరి, విక్రమ్ కిషోర్ -- కూటమి ధర్మాన్ని పాటిస్తాం -ఏలూరు అభివృద్ధే లక్ష్యం- రెడ్డి అప్పలనాయుడు ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ రెండో వార్షికోత్సవం కావలి రూరల్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు....! ఎస్‌ఎస్‌ఆర్‌ (SSR) ప్రక్రియ అవసరంపై దిగ్విజయ్ సింగ్ ప్రశ్నల వర్షం: ఈసీ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ.. సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్! నందివాడలో శరన్నవరాత్రి వేడుకలు.. ‘శ్రీ గాయత్రీ దేవి’ అవతారంలో మురిసిన జగన్మాత!

నఅన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం

Select Suryaa Now
నఅన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం

*స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన*

*డ్వామా పిడి ,కంబదూరు మండల* 
*స్పెషల్ ఆఫీసర్ : జిలాన్ భాష*

కంబదూరు ప్రతినిధ  కంబదూరుమండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయపు సమావేశం భవనం నందు శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మండల స్పెషల్ అధికారి సలీం భాషా ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఎంపీటీసీ, జెడ్పిటిసి,సర్పంచ్, వార్డు మెంబర్ వంటి స్థానాలకు పోటీలో నిలిచే అభ్యర్థులు అనుసరించవలసిన విధి విధానాలు గురించి క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎన్నికల నామినేషన్ కార్యక్రమం నుంచి ఎన్నిక కౌంటింగ్ తుది పలితాలు వెలువడే వరకు అభ్యర్థులందరూ ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆయన పార్టీ ప్రతినిధులకు, బరిలో నిలిచే అభ్యర్థులకు తెలియజేశారు.ఓటర్ల ను ప్రభావితం చేసే కార్యక్రమాలు ,దౌర్జన్యం వంటి వాటికి పాల్పడటం ఎన్నికల ఆదేశాల ఉల్లంఘనకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.అభ్యర్థుల బయోడేటా ను ఎన్నికల. నియమ నిబంధనలను అనుసరించి సిద్ధం చేసుకోవాలని ఆయన అవగాహన కల్పించారు.. ఈ సమావేశంలో ఎంపీడీవో సూర్యనారాయణ,ఏవో తిప్పయ్య, పలు రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. నాగార్జున కంబదూర్ విలేఖరి