BREAKING
నామినేషన్ దాఖలు చేసిన యారిచర్ల హానీ జామ్‌నగర్ నవరాత్రి వేడుకల్లో తౌబా తౌబా పాటకు విక్కీ కౌశల్ గర్బా డ్యాన్స్.. కృతి సనన్ స్పెషల్ ఫెర్ఫార్మెన్స్! సల్మా ఖాన్, తండ్రి సలీమ్ ఖాన్ వివాహాన్ని వ్యతిరేకించిన తాత.. అసలు నిజం బయటపెట్టిన సల్మాన్ ఖాన్! నామినేషన్ల వేళ పటిష్ట బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల చర్యలు డీఎస్పీ దైవప్రసాద్ బృందంపై ప్రశంసలు మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం భారత కరెన్సీ, అమెరికన్ డాలర్లతో మహాలక్ష్మి అలంకరణ.. భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి దర్శనం గ్రామంలో వ్యాయామ గ్రౌండ్ కరువు.. రోడ్డుపైనే యువతకు వ్యాయామం!* టిడిపి చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత నామినేషన్ చీరాలలో కూటమి పవర్ షో.. అభ్యర్థులతో కలసి నామినేషన్ల సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొండయ్య దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి* మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ తొలి అడుగు అనంత వెంకటరామిరెడ్డి నివాసం నుంచి బయలుదేరి నామినేషన్ దాఖలు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, మాజీ మేయర్ వసీం సలీమ్ ఎమ్మెల్యే అమిలినేని ఆధ్వర్యంలో నామినేషన్లకు కూటమి అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో పాటు 32 మంది కౌన్సిలర్ అభ్యర్థులు మరణంలోనూ సాయం - నేత్రదానంతో దాతృత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు రాయదుర్గం 20వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కెడిమి ప్రశాంత్ యాదవ్ నామినేషన్ కుందుర్పిలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 12 కుటుంబాలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్‌ నాయకుడు నేతి రామాంజనేయులు, అనుచరులు రంగయ్య అసమర్థ పోకడల వల్లే పార్టీ మారుతున్నాం: నేతి రామాంజనేయులు

మూడవరోజు ఊపందుకున్న నామినేషన్లు..!

Select Suryaa Now
మూడవరోజు ఊపందుకున్న నామినేషన్లు..!

మూడవరోజు ఊపందుకున్న నామినేషన్లు..!

చీరాల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడవరోజు ఊపందుకుంది. ఆదివారం చివరి రోజు కావడంతో వివిధ పార్టీలు,  ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు సమర్పిస్తారని అధికారులు భావిస్తున్నారు.  అయితే ఇప్పటికే జనసేన పార్టీ 15 వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ సమర్పించేందుకు  మామిడాల శ్రీనివాసరావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా గడియార స్తంభం సెంటర్లో  ఉన్న వీరరాఘవ స్వామి ఆశీస్సులు దర్శించుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు.