BREAKING
సేవా సంకల్ప్ అభియాన్ మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభం మరింత అభివృద్ధి, ప్రజాసేవే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2న మధిరలో ఆందోళన. మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట మంత్రి దామోదర్ రాజనర్సింహ పొలాల్లో నీటి గుంతలు.. భూగర్భ జలాలకు భరోసా బీసీల హక్కులకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34% బీసీ రిజర్వేషన్లు రద్దు! విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పై శాస్త్రీయ సర్వే.జిల్లా కలెక్టర్ మహేష్ కుమర్ వైసీపీ మాజీ మంత్రులకు ఆహ్వానం ఏపీ ప్రభుత్వ నిర్ణయం యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కృషి చేయాలి* కూటమి హామీలపై ‘అడుగు’తో ప్రజల్లోకి వెళ్తాం: వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడి పొదలకూరు పోలేరమ్మ జాతర.. గ్రామదేవత ఆరాధనకు ప్రతీక అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘సేవా సంకల్ప్ అభియాన్’

కుమ్మరి శశికళకు రూ.30వేలు ఆర్థిక సహాయం అందించిన బనగానపల్లె నియోజకవర్గ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం

Select Suryaa Now
కుమ్మరి శశికళకు రూ.30వేలు ఆర్థిక సహాయం అందించిన బనగానపల్లె నియోజకవర్గ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణం దేవనగర్ వీదికి చెందిన కుమ్మరి  శశికళ రెండు సంవత్సరాలు క్రితం నుంచి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం సంఘం తెలుసుకోవడం జరిగింది. డయాలసిస్ నుండి ఆపరేషన్ చేస్తే గాని శశికళ బ్రతికే పరుస్థితులు లేవని గుర్తించిన నంద్యాల జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం వారు ఈ విషయాన్ని శాలివాన సంఘం అన్ని గ్రూపుల్లో తెలియజేయడం జరిగింది. విషయం గుర్తించిన బనగానపల్లె నియోజకవర్గం శాలివాన సంక్షేమ సంఘం సంక్షేమ సంఘం నాయకులతో అందరితో మాట్లాడి బనగానపల్లి నియోజకవర్గ శాలివాహ సంక్షేమ సంఘం నాయకులు కులబంధులు కర్నూల్ సంక్షేమ సంఘం నుండి కొందరు దాతల సహకారంతో దాదాపు ఈరోజు శశికళకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. డాక్టర్ ద్వారా విషయ సమాచారం తెలుసుకోగా వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయకపోతే శశికళ బ్రతికే పరిస్థితులు కనిపించలేదు అని  తెలియజేయడం జరిగింది కానీ ఎన్ని సంఘాలు సహాయం చేసిన 10వేలో 20 వేలో 30వేలో సహాయం చేయగలుగుతాయి లక్షల సహాయం చేసే పరిస్థితులు లేవు దాదాపు 15 రోజుల క్రితం నుండి కుమ్మరి శశికళ ఆరోగ్య పరిస్థితులు కిడ్నీలు రెండు ఫెయిల్ అయ్యి సీరియస్ గా ఉన్న పరిస్థితులు మీడియాలో మీడియా వారు ప్రచురించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం శశికళను ప్రభుత్వం వారు ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కుమ్మరి శశికళ ఆపరేషన్ కు కావలసిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం  
ఈ కార్యక్రమంలో సురేష్, పాతపాడు శివరామకృష్ణ పాల్గొన్నారు.