BREAKING
తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్ అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా తలారి శ్రీదేవి ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం ప్రచారంలో రాధా దూకుడు ఘనంగా మాజీ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు గుంటూరు: కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి డొక్కా ఆత్మీయ సమావేశం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి సలీం గేదెదూడ మృతదేహాన్ని లాక్కెళ్లిన చిరుత పొదలకూరు బిట్‌-1లో వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన విజయలక్ష్మి గునుకుల విజయవాడలో కారు బీభత్సం.. వాహనదారులపైకి దూసుకెళ్లిన వైనం జి.కొండూరు ఎంపీపీ అభ్యర్థిగా గెరా అనిత నామినేషన్

కూటమి మేయర్ అభ్యర్థిరూప్ కుమార్ గారి తో విజయలక్ష్మి గునుకుల భేటీ!

Select Suryaa Now
కూటమి మేయర్ అభ్యర్థిరూప్ కుమార్ గారి తో విజయలక్ష్మి గునుకుల భేటీ!

నెల్లూరు, మేజర్ న్యూస్ :   కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందడుగు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌కు కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న విజయలక్ష్మి గునుకుల, కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి, మాజీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని ఇరువురు ఆకాంక్షించారు. నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించినట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ఎన్నికల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ భేటీ దోహదపడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.