BREAKING
పూల్ బాగ్ లో వైభవంగా దసరా నవరాత్రోత్సవాలు… దుర్గాదేవిని దర్శించుకున్న సిరమ్మ… ప్రపంచ సాహితీ మహోత్సవంలో పాల్గొనండి మహిళా ఆరోగ్య రంగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో కొత్త డివిజన్‌ను ఏర్పాటు మతిస్థిమితం లేని మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ప్రశాంత ఎన్నికలకు సహకరించండి * రాజకీయ పక్షాలను కోరిన ఎన్నికల అధికారి * ఏఐ రంగంలో బ్రిటన్‌కు తీవ్ర ప్రమాదం ఫ్రాన్స్‌లో ముదురుతున్న సంక్షోభం వైసీపీ హయాంలోనే నగర అభివృద్ధి సాధ్యం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు పూర్తి ... - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు

కూటమి చేసిన అభివృద్దే మా విజయం

Select Suryaa Now
కూటమి చేసిన  అభివృద్దే మా విజయం

విజయనగరం బ్యూరో, సూర్య : తమ పై  నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అని కూటమి పాలనలో జరిగిన అభివృద్దే మా విజయం అని అవనాపు విజయ్ అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి మా గెలుపు నకు దోహదపడుతుందని వి ఎం ఆర్ డి, విద్యుత్ ఇటీవల విడుదల చేసిన నిధులు , ముఖ్య మంత్రి చంద్రబాబు వేస్తున్న సంక్షేమ పథకాలు, పి4 ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అంతా అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలన్నారు. సీట్ల సర్దుబాటు తో కూటమి అందరూ పని  చేస్తాం అన్నారు. .2021 లో టికెట్  అడిగాం అప్పుడు మమల్ని వ్యతిరేకించారని అయితే   ఈరోజు ఎమ్మెల్యే మాకు సీటు   ఇవ్వకపోతే రాజీనామా చేస్తాననడం విధి అని మా జీవితం ఆమెతోనే అన్నారు. నాన్న గారి ఆశయాలతో ఎమ్మెల్యే తో కలిసి పనిచేస్తాం అన్నారు.అన్నదమ్ములు ఇద్దరం కలిసి పనిచేస్తాం అని ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్నామని తెలిపారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.