BREAKING
30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ:

కూటమి అభ్యర్థులవిజయం కోరుతూ దేశం నేత నాయుడు ప్రచారం

Select Suryaa Now
కూటమి అభ్యర్థులవిజయం కోరుతూ దేశం నేత నాయుడు ప్రచారం

 నరసాపురం, మేజర్ న్యూస్ :మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 8వ వార్డులో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం జోరుగా సాగింది. ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మన్  కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

​జనసేన పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి  కొత్తపల్లి శైలజ, తెలుగుదేశం పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి  కోటిపల్లి లక్ష్మిలతో కలిసి ఆయన వార్డులోని ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. నరసాపురం పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కూటమి అభ్యర్థుల విజయం ఎంతో కీలకమని, సైకిల్, గాజుగ్లాసు గుర్తులకు ఓటు వేసి చైర్‌పర్సన్ అభ్యర్థి కొత్తపల్లి శైలజను, కౌన్సిలర్ అభ్యర్థి కోటిపల్లి లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు.

​ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కొవ్వలి ఫాలోవర్స్  వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.