BREAKING
గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

కోలాహలంగా అంగన్వాడీ ఉత్సవం

Select Suryaa Now
కోలాహలంగా అంగన్వాడీ ఉత్సవం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు పట్టణంలోని ఎల్ ఆర్ పల్లి 1 అంగన్వాడీ కేంద్రం లో గురువారం అంగన్వాడీ ఉత్సవం 2 వరోజు కార్యక్రమాన్ని కార్యకర్త షేక్ షకీలా ఆధ్వర్యంలో కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏరియా లోని లబ్ధిదారులు రాపూరు శ్రీకాంత్ రెడ్డి, స్వప్న ల కుమారుడు  విక్రాంత్ రెడ్డి బర్త్డే సందర్బంగా అత్త గారు శశి అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు కూరగిన్నెలు, స్ఫూన్లు విరాళంగా అందిం చారు. కార్యకర్త తల్లిదండ్రులకు కు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం కార్యకర్త కేంద్రంలోని పిల్లలను ఎంతో బాగా చూసుకుంటున్నందుకు తల్లిదండ్రులు అంగన్వాడీ ఆయా విజయ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.