BREAKING
బీజేపీ నేతలకు దసరా శుభాకాంక్షలు వెంగళరావు నగర్ కాలనీలో ఘనంగా రావణ దహన కార్యక్రమం ఎంపీ మల్లుకు శేరి దసరా శుభాకాంక్షలు శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు!

కమనీయం కళ్యాణ వైభోగం--శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Select Suryaa Now
కమనీయం కళ్యాణ వైభోగం--శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

వింజమూరు మేజర్ న్యూస్  :  దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని వింజమూరు తిరుమలానగర్లోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిపించారు ఆలయ అర్చకులు తిరుమలాచారి భాగవతల నరసింహ చారి సునీల్ స్వామి కుమారస్వామి బృంద అర్చకులతో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఉభయ దాతలుగా గోనుగుంట శ్రీనివాసులు, ధర్మపత్ని కావ్య పూజిత లు వ్యవహరించారు ముందుగా స్వామివారికి తమ పూజా సామాగ్రిని ఆజా భజంత్రీలు వాయిద్యాల నడుమ ఆలయానికి చేర్చారు ఉభయ దాతలు అందించిన పూజా సామగ్రితో స్వామివారికి అభిషేకములు జరిపించారు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకములు జరిపించారు దాతలు అందించిన సామాగ్రితో స్వామివారిని అమ్మవారిని సర్వాంగ సుందరంగా సుగంధ పుష్ప పరిమళ మాలలతో అలంకరించి నూతన వధూవరులుగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు వైఖానస ఆగమశాస్త్ర విధిగా స్వామి వారిని అమ్మవారిని కళ్యాణ వేదికకు చేర్పించి కళ్యాణ తంతును నిర్వహించారు ముందుగా స్వామి వారిని అలాగే అమ్మవారిని వివాహ ఘట్టానికి ఒప్పంద పూర్వకంగా ఉన్న కథను వినిపించారు తదుపరి వివాహ తంతులో భాగంగా శాస్త్రవిధిన కార్యక్రమాలను జరిపించారు వివాహ ఘట్టంలో అతి ముఖ్యమైన గుణ జీర్ణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను పోశారు నూతన వధూవరులుగా కళ్యాణ వేదికపైనున్న స్వామి వారు అమ్మవారు భక్తులను తమ కరుణ కటాక్షములతో చల్లగా కరుణించారు భక్తులు స్వామివారిని అమ్మవార్లను కనులారా తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి పునీతులయ్యారు ఈ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త కాసా రాఘవరెడ్డి కాసా రవీంద్రారెడ్డిలు