BREAKING
బంగారం, వెండి ధరల్లో భారీ బ్రేక్.. పసిడి ప్రియులకు ఊరట! ప్రముఖ మీడియా దిగ్గజం కామ్‌కాస్ట్ సంచలన నిర్ణయం ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించిన టాప్ 11 సినిమాలు అమెరికా వాతావరణ ఉద్యమ నేత గీనా మెక్‌కార్తీకి అరుదైన గౌరవం టెక్ రిసోర్సెస్ సంస్థకు కార్మిక సెగ ఇరాన్‌తో చర్చలు జరపడం లేదు: పరిస్థితి త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! స్వీడన్ ప్రముఖ బ్యాంక్ స్వెడ్‌బ్యాంక్ మూడో త్రైమాసిక ఫలితాలు ఫార్మా దిగ్గజం రోచ్ సంచలనం టెలికామ్ దిగ్గజం టెలియా సంచలన నిర్ణయం ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు శిక్షణ - ఎంసీసీ నోడల్ అధికారి దుండి రాంబాబు సమీక్ష 31వ డివిజన్ లో ఘంటా మౌళిక ప్రచార హోరు... ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు సహకరించాలి – డీఎస్పీ బి. విద్య పేరియర్ విజ్ఞాన యాత్రలో పాల్గొన్న నాయకులు పాల్గొన్న నాయకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోరు ఎమ్మెల్యే చేతులు మీదుగా పెట్రోల్ బంక్ ప్రారంభం

కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అరెస్ట్ వివిధ పోలీస్ స్టేషన్లో తరలింపు

Select Suryaa Now
కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అరెస్ట్ వివిధ పోలీస్ స్టేషన్లో తరలింపు

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది...ప్రజాస్వామ్యానికి ఇదేనా రక్షణ.

కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల అరెస్టుల.

అరాచక పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

అధికారం శాశ్వతం కాదు.. ప్రజాస్వామ్యమే శాశ్వతం! ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు

కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉన్న నాయకులను వేలాది మంది పోలీసులు వచ్చి బలవంతంగా గురువారం అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, కే. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్‌తో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కార్యాలయాల్లో సమావేశమయ్యే హక్కు లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే హక్కును అడ్డుకోవడం ఏ విధమైన ప్రజాస్వామ్యం…

కడప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై, పోలీసు యంత్రాంగంపై ఉంది. అరెస్టులకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలి.ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకులను అరెస్టులతో అణచివేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల హక్కులను హరించే వారికి సరైన సమయంలో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారు.

 కడప ప్రతినిధి, వేణు.