31వ డివిజన్ లో ఘంటా మౌళిక ప్రచార హోరు...
గుంటూరు మేజర్ న్యూస్…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని ఘంటా మౌళిక తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఇంటింటికి ప్రచారానికి వెళుతూ ఓ వైపు స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకొంటూ,పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ,మరోవైపు తనను ఎన్నికలలో ఆశీర్వదించమంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు హారతులు పట్టి,ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు.
అనిల్ కాంత్.కె …. గుంటూరు ప్రతినిథి