BREAKING
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీ ర్యాలీ చంద్రబాబుపై జగన్ ఫైర్ జోరువానలోనూ ఆగని వైఎస్సార్‌సీపీ ప్రచారం! స్టార్ హీరో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా నామినేషన్ల ప్రక్రియపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. చంద్రబాబు, ఎస్ఈసీపై విమర్శలు భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు, ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలంగాణలో భారీగా సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్‌.. విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ ఆకస్మిక సోదాలు మదన్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి చిలకలూరిపేటలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: సీఐ రమేష్,ఎస్సై అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా వత్సవాయి జడ్పీటీసీ అభ్యర్థిగా కిలారు విశ్వనాథ్ నామినేషన్.. టీడీపీలో గందరగోళం! జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం.. పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి:..ప్రత్యేక అధికారి హనుమంత రావు. అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ

Select Suryaa Now
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ

సూర్య హుజురాబాద్:హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గారు.ఈ సందర్భంగా హుజరాబాద్ పట్టణ,మండల,కమలాపూర్,వీణవంక,ఇల్లందకుంట మండలాలకు చెందిన 53లక్షల విలువచేసే 153 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని,వారి సంక్షేమానికి ఎప్పుడు ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ, మండలాల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు,సీనియర్ కాంగ్రెస్,బ్లాక్ కాంగ్రెస్, సేవాదళ్,యువజన, యూత్, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సెల్,అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, కారణాలను అధికారులు మరియు సంబంధిత వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

మొత్తంమీద ఈ పరిణామం తెలంగాణ (కరీంనగర్ జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.