BREAKING
వెంగళరావు నగర్ కాలనీలో ఘనంగా రావణ దహన కార్యక్రమం ఎంపీ మల్లుకు శేరి దసరా శుభాకాంక్షలు శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు! అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్!

కావలి మండలంలో జోరుగా ఎంపీటీసి నామినేషన్ల పర్వం: మొదటి రోజు 9 నామినేషన్లు దాఖలు!

Select Suryaa Now
కావలి మండలంలో జోరుగా ఎంపీటీసి నామినేషన్ల పర్వం: మొదటి రోజు 9 నామినేషన్లు దాఖలు!

​కావలి మేజర్ న్యూస్ :   రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదటి రోజే కావలి మండలంలో వివిధ స్థానాల నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అధికారికంగా అందజేశారు.
​మొదటి రోజు నామినేషన్ల వివరాలు:
​గౌరవరం పంచాయతీ: 3 నామినేషన్లు
​చెన్నైపాలెం పంచాయతీ: 2 నామినేషన్లు
​ఆనెమడుగు పంచాయతీ: 1 నామినేషన్
​చెంచుగానిపాలెం పంచాయతీ: 2 నామినేషన్
​చలంచర్ల పంచాయతీ: 1 నామినేషన్ (ఇండిపెండెంట్ అభ్యర్థిగా)
​మొత్తంగా కావలి మండలంలో మొదటి రోజే తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో స్థానిక రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రానున్న రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నా.