BREAKING
తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు.. క్వినోవాతో శరీరంలోని వాపులు మాయం! వివాహ దోషాలను హరించే దివ్యక్షేత్రం, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మెగాస్టార్ 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. డబ్బింగ్ పనులు షురూ! చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా టీడీపీ బలోపేతానికి చేయి చేయి కలుపుదాం ఘనంగా ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరిన భాగ్యనగరుని లంబోదరుడు! భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న చెక్‌డ్యామ్‌! అనకాపల్లిలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం అంబేడ్కర్ కి వినతిపత్రం తో నిరసన తెలియజేసిన వీఆర్ఏలు ఏపీలో పెట్టుబడులకు టోరెంట్ గ్రూప్‌నకు ఆహ్వానం.. అహ్మదాబాద్‌లో సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి. ప్రజా సమస్యలు వాటి పరిష్కారాలకు ప్రజా దర్భ వారిది ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతల స్వీకరణ

అనంతపురం బ్యూరో 

 

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతల స్వీకరణ..*

*అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతలను స్వీకరించారు. గురువారంతో జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతపురము జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.*