BREAKING
నేడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారాయణ హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే మృతి! ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ బి సుదర్శన్ రెడ్డి,మండల సర్వేర్ శ్రీనివాసులు బిగ్‌బాస్ హౌస్‌లో ఆరో వారం నామినేషన్ల వేడి.. రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం! శారదీయ నవరాత్రుల్లో పూంచ్ ఆలయాలకు భక్తుల పోటెత్తు: కాళికా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన భయానక హారర్ థ్రిల్లర్ 'అద్భుత్'.. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్! ప్రజలను వ్యవస్థపై ఆధారపడేలా చేయడం ప్రభుత్వాల లక్ష్యం కాకూడదు: బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు! కంగనా రనౌత్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. అశ్లీల ఏఐ కంటెంట్ తొలగించాలని మెటాకు ఆదేశం! 45వ సచివాలయంలో సిబ్బంది గైర్హాజరు! పనిమీద వచ్చినా కనిపించని ఉద్యోగులు.. సమయపాలన ఏదంటూ ప్రశ్నించిన పురుషోత్తం మురళీకృష్ణ.. సూర్య కథనానికి స్పందన - వరి పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి క్యాన్ ఫిన్ హోమ్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ 'న్యూట్రల్' రేటింగ్: సాంకేతిక మార్పులతో రుణ వృద్ధిపై ఒత్తిడి.. టార్గెట్ ప్రైస్ ఎంతంటే? నటి ఆకృతి అగర్వాల్, క్రికెటర్ పృథ్వీ షా లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్.. మళ్లీ ఒక్కటి కానున్న జంట! కోలీవుడ్‌లోకి పూజిత పొన్నాడ ఎంట్రీ.. 'సిగ్నల్ అట్ 11:30' మూవీతో గ్రాండ్ డెబ్యూ! చిన్న శేష వాహనంపై ద్వారకా కృష్ణుడిగా మలయప్ప స్వామి: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు నేత్రపర్వం! తిరుమల శ్రీవారి సన్నిధిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. సుప్రభాత సేవలో ప్రత్యేక పూజలు!

ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం - అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం -  అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం నెలకొంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు, పోలీసు సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.