హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్!
పుంగనూరు: పట్టణంలోని బసవరాజు జూనియర్ కళాశాల నందు పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి మూడవరోజు నామినేషన్ ప్రక్రియకొనసాగుతున్నది.పుంగనూరు మున్సిపాలిటీ ఘటనలపై హైకోర్టులో ఎంపీ మిధున్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. ఇప్పటికే పుంగనూరు రావద్దు అంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రిపోర్టర్ రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా