BREAKING
ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్

గంజాయి సేవిస్తున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్

Select Suryaa Now
గంజాయి సేవిస్తున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్

గంజాయిని సేవిస్తున్న 7వ్యక్తులు అరెస్ట్  కేసు నమోదు

విఆర్ పురం ఎస్సై సాదిక్


వి ఆర్ పురం మేజర్ న్యూస్

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ విఆర్ పురం మండలంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు చింతరేగుపల్లిలో గంజాయిని సేవిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 490 గ్రాములు గంజాయిని అదేవిధంగా ఆరు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది గంజాయిని కలిగి ఉండడం గంజాయిని సేవించడం గంజాయి రవాణాలో పాల్గొనడం చట్టరీత్యా నేరం  పై వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది వారిని కోర్ట్ యందు హాజరు పరచడం జరుగుతుంది అని విఆర్ పురం ఎస్సై సాదిక్ తెలిపారు