BREAKING
'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం! స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం

గిద్దలూరు విద్యా కమిటీల్లో టీడీపీకి ఏకగ్రీవ మద్దతు

Select Suryaa Now
గిద్దలూరు విద్యా కమిటీల్లో టీడీపీకి ఏకగ్రీవ మద్దతు

అన్ని పాఠశాల విద్యా కమిటీల్లో టీడీపీ మద్దతుదారుల ఏకగ్రీవం.. గిద్దలూరులో కొత్త ఉత్సాహం

  గిద్దలూరు మేజర్ న్యూస్    గిద్దలూరు నియోజకవర్గంలోని  అన్ని పాఠశాలల్లో విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ మరియు . ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయా పాఠశాలల్లో పార్టీ మద్దతుదారులు విద్యార్థుల సమక్షంలో దాదాపు అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల్లో మెరుగైన వసతులు, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా విద్యా కమిటీలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.