BREAKING
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరూర్ మండల ప్రకటన చమర్తి ఆధ్వర్యంలో మదనపల్లికి తరలి వెళ్లిన తెలుగు రాజంపేట తమ్ముళ్లు, రైతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టేందుకేనా హెచ్-1బి వీసాలు? జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీరంగవరంలో ఘనంగా గ్యార్వీ పండుగ వరద బాధితులు గూడు కోసం 17 ఏళ్ల నిరీక్షణ..!! పల్లె పండుగతో అభివృద్ధి పరుగులు రెమ్యునరేషన్ కోసమే అయితే ముప్పై, నలభై సినిమాలు చేసేదాన్ని: నటి శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! యూరప్‌పై దాడి చేసే ఉద్దేశం లేదు.. కానీ’: నాటోకు వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం రజినీకాంత్ బయోగ్రఫీలో ఆ స్టార్ హీరో: ఆసక్తికర విషయం వెల్లడించిన సౌందర్య! ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు విభిన్న కథాంశంతో వస్తున్న 'టాల్కమ్ పౌడర్' సినిమా.. నవంబర్ 13న థియేటర్లలోకి! పెన్షన్ లబ్దిదారులలో వెల్లి విరుస్తున్న ఆనందం ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా రివ్యూ.. ఆకట్టుకునేలా ఉందా? వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న డోరతీ సినిమా రివ్యూ.. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఎలా ఉందంటే!

గాంధీ మహాత్మునికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు

Select Suryaa Now
గాంధీ మహాత్మునికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు

 

సీతానగరం అక్టోబర్ 2 మేజర్ న్యూస్: మండలంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెదబోగీల పంచాయతీ కార్యాలయం వద్ద 157 గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మమ్ముల విశ్వేశ్వర రావు మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న తనమునుండే క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించుకొని దేశభక్తిని పెంపొందించుకొని గాంధీ నెహ్రూ వంటి పెద్దల ఆదర్శం గా తీసుకొని ఎటువంటి మత్తు పదార్థాలు గంజాయి మరియు మధ్యం వంటి వాటికి లోబడకుండా  క్రమశిక్షణతో విద్యార్థులు అలవర్చుకోవాలని ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఈవో సురేష్. ఆర్యవైశ్య సంఘం నాయకులు సత్యనారాయణ పాటు పలువురు పాల్గొన్నారు.