BREAKING
అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఆటోమొబైల్ దిగ్గజం దూకుడు వైసీపీ మేయర్ అభ్యర్థినిగా..కోలగట్ల శ్రావణి నామినేషన్.. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యాన్ని పెంపొందించేది క్రీడలే - చల్మెడ లక్ష్మినరసింహ రావు జాతీయ ఆయుష్ మిషన్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ దోపిడీ కేసును కేవలం 24 గంటలలో ఛేదించిన కోవెలకుంట్ల పోలీసులు-ముద్దాయిల అరెస్టు నగదు స్వాధీనం పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తాండూరులో సైకిల్ ర్యాలీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చిలకలూరిపేటలో మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన నరసరావుపేట డీఎస్పీ వి. హనుమంతరావు.. పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు స్వర్ణాంధ్రలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థులకు బంగారు, వెండి పతకాలతో పాటు సర్టిఫికెట్ల ప్రదానం కనగర్తిలో ‘జిల్లేడు చెట్టు’ సినిమా షూటింగ్ ప్రారంభం - క్లాప్ కొట్టిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంతర్జాతీయ ట్రేడింగ్‌పై హెచ్చుతగ్గుల ప్రభావం రైతులకు 500 బోనస్ ఇవ్వలీ వాసవి మాతకు 24 కేజీలు లింగాకారలడ్డు బహుకరణ భారతీయ కంపెనీల లైవ్ సిస్టమ్స్‌లోకి చొరబడిన రోగ్ ఏఐ ఏజెంట్లు క్రికెట్ టోర్నీ ప్రారంభం

ఏలూరులో నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

Select Suryaa Now
ఏలూరులో నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

ఏలూరు, మేజర్ న్యూస్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఏలూరు నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఎస్సైలు సుధాకర్, రామకృష్ణ, పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

 సూర్య దినపత్రిక జిల్లా ఇంచార్జి పసుమర్తి రాము, ఏలూరు,