BREAKING
బీజేపీ నేతలకు దసరా శుభాకాంక్షలు వెంగళరావు నగర్ కాలనీలో ఘనంగా రావణ దహన కార్యక్రమం ఎంపీ మల్లుకు శేరి దసరా శుభాకాంక్షలు శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు!

ద్వారకా తిరుమల మండలంలో ఎంపిటిసి స్థానాలకు తొలిరోజు 16 నామినేషన్లు

Select Suryaa Now
ద్వారకా తిరుమల మండలంలో ఎంపిటిసి   స్థానాలకు తొలిరోజు 16 నామినేషన్లు

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకా తిరుమల మండలంలోని ఇరవై ఎంపీటీసీ స్థానాలుకు  తొలిరోజు  16 మంది  అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.మండలం లోని 20ఎంపిటిసి లకు  నేటి నుంచి 23 వరకు నామినేషన్ల దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపిన ఆర్వో ఎస్.నిర్మలా జ్యోతి తెలిపారు. టిడిపి పార్టీ తరఫున పంగిడిగూడెం 1 కి మద్దాల వీర వెంకట సుబ్బారావు, పంగిడిగూడెం 2కి పిన్నెల్లి వీరమ్మ, రాఘవపురం ఎంపీటీసీకి బోడపాటి లిల్లీ పుష్ప, కొమ్మర ఎంపిటిసి కి గోటురీ సుజ్ఞాని, రామన్నగూడెం పాకలపాటి మాణిక్యాలరావు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసిపి పార్టీ తరఫున పంగిడిగూడెం-1 కి మద్దాల శివ, పంగిడిగూడెం 2కి , గోగులమూడి మౌనిక, ఐ ఎస్ రాఘవాపురం బోడపాటి పార్వతి, జనసేన తరఫున  G కొత్తపల్లి ఎంపీటీసీ తోటకూర తులసి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పంగిడిగూడెం 1 కి కళాబత్తుల నాగార్జున నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.