BREAKING
వైజాగ్ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపండి: ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు! చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ధార్మిక సమితులు నిరంతరం నిర్వహించాలి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు చివరి అవకాశం పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం రైతుల ట్రాన్స్ఫర్మర్లే టార్గెట్. ఇద్దరు దొంగలు అరెస్ట్. కంటి చూపును ఎప్పటికీ పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. రోజువారీ ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే! ముక్కిడి దేవత గుడికి రేకులు షెడ్డు కు వితరణ ప్రధాని మోదీ పాతికేళ్ల పాలనపై ఏపీ కేబినెట్ ప్రశంసల తీర్మానం. పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు ఏపీ సేవ చలనాలు చెల్లించాలీ దళిత మహిళకు న్యాయం చేయండి.. ఆత్మకూరు డీఎస్పీకి కొప్పాల రఘు వినతి వరి పంట పొలాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలివ్యకాసం డిమాండ్

దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడు ప్రధాని మోడీ

Select Suryaa Now
దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడు ప్రధాని మోడీ

కనిగిరి పట్టణంలో సేవా జ్యోతి బైక్ ర్యాలీ

కనిగిరి ,మేజర్ న్యూస్ :ప్రజాసేవే లక్ష్యంగా దేశాభివృద్దే ద్యేయంగా భారత్ భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కూటమి నాయకులు పేర్కొన్నారు .ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ళ సేవా స్ఫూర్తిని చాటడానికి సేవా జ్యోతి యాత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక అమరావతి గ్రౌండ్ లో జ్యోతి వెలిగించి అనంతరం కనిగిరి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు .ప్రధాని మోడీ నాయకత్వంలో వికసిత్ @2047 దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తున్నదని అన్నారు .ఏపిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు .25 సంవత్సరాలు అంకితభావంతో కూడిన ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి ,రాచమళ్ళ శ్రీనివాసులు రెడ్డి ,నంబుల వెంకటేశ్వర్లు ,ఎన్ అంజినాయుడు ,షేక్ రహీమాన్ ,బుల్లా బాలబాబు ,బాబ్జి ,జంషీర్ ,బిజేపి నాయకులు కొండిశెట్టి రమణయ్య ,నరాల శ్రీనివాసులు రెడ్డి ,గంజి మనోజ్ రెడ్డి ,తిప్పలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .