BREAKING
గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్!

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తా. దర్శి ఎంపీపీ టిడిపి అభ్యర్థి మాధమంచి ఏడుకొండలు

Select Suryaa Now
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తా.  దర్శి ఎంపీపీ టిడిపి అభ్యర్థి మాధమంచి ఏడుకొండలు

సూర్య న్యూస్ దర్శి. 

దర్శి మండల ఎంపీపీ టిడిపి అభ్యర్థిగా మదమంచి ఏడుకొండలు ఎన్నికల బరిలో నిలిచారు. మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన మదమంచి ఏడుకొండలు సీఏ పూర్తి చేశాడు. గత కొంతకాలం నారాయణ విద్యాసంస్థలకు చార్టెడ్ అకౌంట్ గా పని చేశారు. ప్రస్తుతం తమిళనాడు కు చెందిన కంపెనీకి సిఏ గా పని చేస్తున్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆశీస్సులతో రాజకీయ  అరంగేట్రం చేశారు. ఏడుకొండలు రాజంపల్లి ఎంపీటీసీగా ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన తెలిపారు.