BREAKING
అగ్ని ప్రమాద బాధితుడుకు ఆర్థిక సహాయం వైజాగ్ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపండి: ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు! చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ధార్మిక సమితులు నిరంతరం నిర్వహించాలి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు చివరి అవకాశం పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం రైతుల ట్రాన్స్ఫర్మర్లే టార్గెట్. ఇద్దరు దొంగలు అరెస్ట్. కంటి చూపును ఎప్పటికీ పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. రోజువారీ ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే! ముక్కిడి దేవత గుడికి రేకులు షెడ్డు కు వితరణ ప్రధాని మోదీ పాతికేళ్ల పాలనపై ఏపీ కేబినెట్ ప్రశంసల తీర్మానం. పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు ఏపీ సేవ చలనాలు చెల్లించాలీ దళిత మహిళకు న్యాయం చేయండి.. ఆత్మకూరు డీఎస్పీకి కొప్పాల రఘు వినతి వరి పంట పొలాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్

చెవిపోగు లాక్కున్న నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ.5,000/- జరిమానా

Select Suryaa Now
చెవిపోగు లాక్కున్న నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ.5,000/- జరిమానా

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో మహిళ చెవికి ఉన్న బంగారు చెవిపోగును లాక్కొని, మరో చెవిపోగును లాక్కోవడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడికి బాపట్ల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000/- జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక నెల జైలు శిక్ష అనుభవించాలని  న్యాయమూర్తి శ్రీమతి జీ. రేణుక లత తీర్పు వెలువరించారు. నేరాలకు పాల్పడే వారికి చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, నేరస్తులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు మరియు కోర్టు ట్రయల్స్‌ను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.