BREAKING
తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం జాషువా కలం సమానత్వానికి వెలుగురేఖ సీఎం ఉత్త చేతులతో రావద్దంటూ ఆటో కార్మికుల నిరసన ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నెలకు రూ.3,000 వరకు పిఎఫ్ జమ? సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన వేళ కేటీఆర్ సంచలన లేఖ జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల పదవీకాలం ముగిసేనా..? పేదల సొంతింటి కలను నిజం చేసిన మంత్రి నారా లోకేశ్ “వేస్ట్ నుంచి ఆర్ట్” కార్యక్రమం. శ్రీలక్ష్మీ నర్సింహ యూత్ అధ్యక్షుడిగా దేవేందర్

చౌడమ్మ వీధిలో మహిళ ఆత్మహత్య

Select Suryaa Now
చౌడమ్మ వీధిలో మహిళ ఆత్మహత్య

చౌడమ్మ వీధిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ బంధువుల ఆరోపణ

పులివెందుల మేజర్ న్యూస్  :

పట్టణంలోని చౌడమ్మ వీధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చని బంధువులు ఆరోపించినట్లు తెలిసింది.
మహిళ మృతికి గల కారణాలు ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బంధువులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.