భీమగానిపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కొమ్మిరి సుధారాణి
పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ రోజు గురువారం పట్టణంలోని కొత్త ఇండ్లుమున్సిపల్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రం వద్ద టిడిపి పార్టీ భీమ గాని పల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా కొమ్మిరి సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు
రిపోర్టర్: రెడ్డప్ప పుంగునూరు అన్నమయ్య జిల్లా !