BREAKING
అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఆటోమొబైల్ దిగ్గజం దూకుడు వైసీపీ మేయర్ అభ్యర్థినిగా..కోలగట్ల శ్రావణి నామినేషన్.. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యాన్ని పెంపొందించేది క్రీడలే - చల్మెడ లక్ష్మినరసింహ రావు జాతీయ ఆయుష్ మిషన్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ దోపిడీ కేసును కేవలం 24 గంటలలో ఛేదించిన కోవెలకుంట్ల పోలీసులు-ముద్దాయిల అరెస్టు నగదు స్వాధీనం పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తాండూరులో సైకిల్ ర్యాలీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి చిలకలూరిపేటలో మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన నరసరావుపేట డీఎస్పీ వి. హనుమంతరావు.. పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు స్వర్ణాంధ్రలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థులకు బంగారు, వెండి పతకాలతో పాటు సర్టిఫికెట్ల ప్రదానం కనగర్తిలో ‘జిల్లేడు చెట్టు’ సినిమా షూటింగ్ ప్రారంభం - క్లాప్ కొట్టిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంతర్జాతీయ ట్రేడింగ్‌పై హెచ్చుతగ్గుల ప్రభావం రైతులకు 500 బోనస్ ఇవ్వలీ వాసవి మాతకు 24 కేజీలు లింగాకారలడ్డు బహుకరణ భారతీయ కంపెనీల లైవ్ సిస్టమ్స్‌లోకి చొరబడిన రోగ్ ఏఐ ఏజెంట్లు క్రికెట్ టోర్నీ ప్రారంభం

బీద రవిచంద్ర తో జనసేన నేతల భేటీ

Select Suryaa Now
బీద రవిచంద్ర తో జనసేన నేతల భేటీ

నెల్లూరు, మేజర్ న్యూస్ :నెల్లూరు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర , జిల్లా ఎన్నికల పరిశీలకులు డూండి రాకేష్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి లతో, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే సీట్ల సర్దుబాటు విషయంపై ఆ పార్టీ నేతలు నూనె మల్లికార్జున యాదవ్ , చంద్రశేఖర్ రెడ్డి , సుజయ్ బాబు , చంద్రశేఖర్ రెడ్డి , నాగరత్నమ్మ, కిషోర్ లతో సమావేశం జరిగింది.*

మొత్తం 72 డివిజన్ లో 30 శాతం జనసేన అడగగా 15 శాతం ఇస్తామని టిడిపి నేతలు పేర్కొన్నారు.. జనసేన నేతలు కొన్ని సీట్లు అదనంగా ఆడగదంతో రాష్ట్ర కమిటీ  నిర్ణయం అంటూ టిడిపి నేతలు ఖరాకండిగా  చెప్పేశారు