BREAKING
శ్రీ గాయత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం భోగాపురం ఐసిడిఎస్ లో సిబ్బంది కొరత * అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ ఎలా? 134 మందికి సీఎం సహాయ నిధి అందజేత భూముల రీసర్వే వేగవంతం చేయాలి బ్రిటన్ మీడియా నిబంధనలపై మెటా లీగల్ పోరు లక్ష్యాలను అధిగమించాలి. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం.. పార్వతీ పురం మున్సిపల్ చైర్మన్ బరిలో సురగాల సత్య ప్రియ వంగవీటి పుష్పవల్లికి గ్లోబల్ పైనీర్ అవార్డు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించొద్దు! డీఎస్పీ నరసింహమూర్తి సూచనలు సింగరేణి కార్మికులకు దసరా కానుక.. రూ.596 కోట్ల లాభాల వాటా! 'స్థానిక' సందడి షురూ! పల్లెపోరుకు పార్టీలు సమాయత్తం ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అన్నపూర్ణాదేవి అవతారంలో పోలమాంబ దర్శనం

Select Suryaa Now
అన్నపూర్ణాదేవి అవతారంలో పోలమాంబ దర్శనం

మక్కువ, సూర్య : పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో వేంచేసియున్న  ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర శ్రీ పోలమాంబ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా వేడుకల్లో భాగంగా మూడవ రోజున మంగళవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన శ్రీ పాలమాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తుల జన్మ తరించిపోయింది. అమ్మవారిని రంగులతో “గాజు”లతో ప్రత్యేకంగా అలంకరించారు. తదుపరి శివ లింగంనకు పంచామృతాలతో,వివిధ రకాల ఫలరసాలుతో రుద్రాభిషేకం జరిపించారు. తదుపరి  రుద్ర హోమం, విశేష హోమములు నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకలు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.వి. సూర్యనారాయణ  పర్యవేక్షణలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నైదాన చినతిరుపతితో గ్రామ పెద్దలు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఆశాధిలు, జన్ని పేకాపు భాస్కర రావు, చొక్కాపు ఈశ్వరరావు, జన్మి పేకాపు రామారావులతో భక్తులు విచ్చేసిరి.  పూడి అప్పలనాయుడు దంపతులు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు.

 

రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.