BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు!

Select Suryaa Now
అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు!

పుంగనూరు :

పట్టణంలోని ఎన్ ఎస్ పేట ఉర్దూ స్కూల్  నందు ఏర్పాటుచేసిన అంగన్వాడి  ఉత్సవ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు జగదీష్ రాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రము నుండి వచ్చే స్కీములు అంగన్వాడి లో చదువుకుంటున్న పిల్లలకు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు ద్వారా భారతదేశ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది విజయ్ కుమారి, పాపులమ్మ, రాధ, గౌరమ్మ, మసూదా మసీన , ఆయేషా  భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, పెద్దమఠం బాబు, రాజా, జెట్టి నాగరాజరాజు ,రమేష్ ,వెంకటేష్, శివ చారి, నారాయణరాజు రామకృష్ తదితరులు పాల్గొన్నారు