BREAKING
నలసోపారాలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులు అదుపులోకి: జుహు పోలీసుల యాంటీ టెర్రరిజం సెల్ దాడిలో మహిళలు, చిన్నారులు సహా పట్టుబడిన కుటుంబం గాంధీ జయంతి సెలవు రోజున తెలుగు సినిమాల టికెట్ల జోరు: సిగ్మా ముందంజ, ది ప్యారడైజ్ వెనువెంటే, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, తెల్ల కాగితం సందడి త్రిస్సూర్ లాడ్జిలో నకిలీ పోలీసుల అఘాయిత్యం: ప్రియుడి భార్యే పథకం వేసిందని అనుమానం, ఐదుగురు నిందితుల అరెస్టు విశాఖపట్నం నుంచి అండమాన్‌‌కు ఐఎన్‌ఎస్‌వి నీలకంఠ సాహసోపేత యాత్ర మంద కృష్ణ మాదిగను కలిసిన టీడీపీ నేత పెదపూడి శ్రీనివాసరావు: ఎస్సీ వర్గీకరణ, సంక్షేమంపై కీలక చర్చ! కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటాగా రూ.100 కోట్లు విడుదల: ఎంపీ హరీష్ పై బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు ప్రశంసలు స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..?

40 లక్షల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధి.

Select Suryaa Now
40 లక్షల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధి.


   శంకుస్థాపన చేసిన పట్టణ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్.
నర్సీపట్నం అక్టోబర్ 1 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పట్టణ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ బాబు అన్నారు. పురపాలక సంఘంలో కోట్ల రూపాయలతో డ్రైనేజీలు కల్వర్టులు రోడ్లు బిల్డింగులు నిర్మించామని. మిగిలిన పనులు కూడా త్వరలో అన్ని వార్డులు డెవలప్ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ   గురువారం సాయంత్రం పినారి పాలెం సెంటర్ ఒకటో కిలోమీటర్ రాయి నుండి చింతపల్లి రోడ్ లో గల సాయి పబ్లిక్ స్కూల్  రెండో కిలోమీటర్ రాయ వరకు రోడ్డు అభివృద్ధికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని రాజేష్ తెలిపారు. డి ఈ ఆర్ ఆర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. త్వరలో పని పూర్తి చేస్తామని వివరించారు.                         ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డి ఆర్ ఆర్ విద్యాసాగర్ కేడీపేట ఏఈ ప్రసాద్. నర్సీపట్నం టౌన్ ఏ ఈ నాయుడు.
పట్టణ పార్టీ సెక్రెటరీ లాలం మురళి. రావణా పల్లి రిజర్వాయర్ చైర్మన్ రాజేశ్వరరావు. మాజీ కౌన్సిలర్లు పైల గోవిందరావు. డాబా శ్రీను. మార్కెట్ రాజా. చిటికెల శేఖర్. గాలి రమణ. వినాయక గుడి చైర్మన్ ధనిమిరెడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.