BREAKING
తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం ప్రజాసేవే మా లక్ష్యం - వారి ఆశీస్సులే మా బలం : షేక్ రుక్సార్ సుల్తానా సుబ్బారావుపేట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ. నస్పూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు • అలరించిన చిన్నారుల సందడి నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు నూజివీడు లో నామినేషన్ల సందడే... సందడి...- 110 నామినేషన్ల దాఖలు - భారీ స్థాయిలో ఊరేగింపుగా వచ్చిన అభ్యర్థులు! రామనపల్లి వైకాపా నాయకులు టీడీపీలో చేరిక ఇంటింటి ప్రచారానికి బ్రేక్.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి హౌస్ అరెస్ట్! మున్సిపల్ పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండమాదారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

24 డివిజన్ టిడిపి అభ్యర్థిగా గోపినాథ్

Select Suryaa Now
24 డివిజన్ టిడిపి అభ్యర్థిగా గోపినాథ్

 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా గోపీనాథ్ ఆదివారం దుర్గా నగర్ కాలనీ లోని స్వర్ణ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ డివిజన్ గాయత్రీ నగర్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ గా తనకు అవకాశం కల్పించిన చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.