BREAKING
గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్!

2, 28వ డివిజన్ల అభ్యర్థులకు మద్దతుగా కోటంరెడ్డి సాయివైష్ణవి ఆత్మీయ సమావేశాలు

Select Suryaa Now
2, 28వ డివిజన్ల అభ్యర్థులకు మద్దతుగా కోటంరెడ్డి సాయివైష్ణవి ఆత్మీయ సమావేశాలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నూతన 2వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ జావిద్ భాయ్, నూతన 28వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్నెం శ్రీనివాసులును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కోటంరెడ్డి సాయివైష్ణవి ఆయా డివిజన్లలో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెండు డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో అభ్యర్థులు విజయం సాధించేలా సహకరించాలని కోరారు. అదేవిధంగా మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్‌కు కూడా ప్రజలు తమ ఆశీర్వాదాలు అందించాలని కోటంరెడ్డి సాయివైష్ణవి కోరారు. ఈ సమావేశాల్లో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.