రోడ్డు భద్రతే లక్ష్యం.. మల్లాపూర్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం ప్రారంభం
Tue, Jan 13, 2026, 09:43 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 12:04 PM
బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. మహేందర్ చౌదరి కుమారుడు కీర్తిశేషులు అరవింద్ చౌదరి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు అల్పాహారం అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న దాతలు తమ పుట్టినరోజులు లేదా పెద్దల జ్ఞాపకార్థం పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రత్నం రాజన్న, నాగేష్ కుమార్, జయరాం యాదవ్, వెంకట్ రాజం, ఐలయ్య, గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.