సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు.. రైతు భరోసాపై కీలక అప్‌డేట్
 

by Suryaa Desk | Tue, Jan 13, 2026, 07:25 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కొత్తగా పట్టాలు పొందిన సుమారు 80 వేల మంది రైతులు తమ సమీపంలోని వ్యవసాయ విస్తరణాధికారులను(AEO) కలిసి దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.


గతంలో సాగు చేయని భూములకు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం తగ్గుతుందని.. ఆ నిధులను అర్హులైన పేద రైతులకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సాగు భూములను పక్కాగా గుర్తించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో సాటిలైట్ సర్వేను కూడా నిర్వహిస్తున్నారు. అయితే కేవలం సాటిలైట్ డేటాపైనే ఆధారపడకుండా.. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ధృవీకరణను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.


రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం వెనుక ఆర్థిక, పరిపాలన పరమైన కారణాలు ఉన్నాయి. ఈ విడతలో సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా, ఇందుకోసం సుమారు 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని అంచనా. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. పాత రైతులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది.


రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ , పరిషత్ ఎన్నికల దృష్ట్యా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగుదారుల వివరాలను నమోదు చేసే క్రమంలో పారదర్శకత పాటించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కసరత్తు అంతా పథకంలోని లొసుగులను తొలగించి.. కేవలం పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సాగుతోంది. అనర్హులను తొలగించడం ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.


జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా.. 121 పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల Tue, Jan 13, 2026, 09:08 PM
గ్రామ పంచాయతీలకు సంక్రాంతి కానుక.. రూ. 277 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం Tue, Jan 13, 2026, 09:06 PM
వీబీ జీరామ్ జీ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందన్న బండి సంజయ్ Tue, Jan 13, 2026, 08:35 PM
కాంగ్రెస్ నేతల అవినీతి కబ్జాలపై విచారణ ఏదని కేటీఆర్ సూటి ప్రశ్న Tue, Jan 13, 2026, 08:33 PM
ముత్తంగిలో ముగ్గుల పోటీలకు హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ Tue, Jan 13, 2026, 07:55 PM
ఇకపై వాట్సాప్‌లో మేడారం మహా జాతర సమాచారం! Tue, Jan 13, 2026, 07:49 PM
ర‌హ‌దారిని సాధించిన వారిని అభినందించిన హైడ్రా క‌మిష‌న‌ర్ Tue, Jan 13, 2026, 07:44 PM
ఎన్నికల్లో బీఆర్ఎస్ బలోపేతంపై గడ్డపోతారం నాయకులతో సమావేశం Tue, Jan 13, 2026, 07:43 PM
మహిళా సాధికారతకు ప్రభుత్వ చేయూత.. కోళ్ల పెంపకానికి సబ్సిడీ Tue, Jan 13, 2026, 07:42 PM
మిఠాయి దుకాణంలో భారీ అగ్నిప్రమాదం, దుకాణం దగ్ధం Tue, Jan 13, 2026, 07:41 PM
జనగామ జిల్లా రద్దు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత వార్నింగ్ Tue, Jan 13, 2026, 07:40 PM
కాంగ్రెస్ పార్టీలోకి కవిత..?ప్రచారం కేవలం వదంతులే,,,మహేశ్ కుమార్ గౌడ్ Tue, Jan 13, 2026, 07:35 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.... త్వరలో నోటిఫికేషన్ Tue, Jan 13, 2026, 07:30 PM
సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు.. రైతు భరోసాపై కీలక అప్‌డేట్ Tue, Jan 13, 2026, 07:25 PM
బీజేపీ పార్టీకి ఎవరైనా మద్దతిస్తే స్వాగతిస్తాన్న రామచందర్ రావు Tue, Jan 13, 2026, 07:24 PM
కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంలో వాస్తవం లేదన్న టీపీసీసీ చీఫ్ Tue, Jan 13, 2026, 07:22 PM
చలాన్‌లకు ఆటో డెబిట్ సిస్టమ్ పూర్తిగా రాజ్యాంగ విరుద్దం: ఎమ్మెల్సీ దాసోజు Tue, Jan 13, 2026, 04:16 PM
గర్భిణీలపై ప్రత్యేక దృష్టి: ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం Tue, Jan 13, 2026, 04:14 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.12.17 కోట్ల బిల్లుల విడుదల Tue, Jan 13, 2026, 04:12 PM
మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ.. అభ్యర్థులు సిద్ధం Tue, Jan 13, 2026, 04:11 PM
భార్య కాపురానికి రావడం లేదని గొంతు కోసుకుని భర్త ఆత్మహత్యాయత్నం Tue, Jan 13, 2026, 04:10 PM
పండగ వేళ మృత్యుపాశంగా మారిన నిషేధిత చైనా మాంజా Tue, Jan 13, 2026, 03:03 PM
'ది రాజాసాబ్' సినిమాపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరించింది Tue, Jan 13, 2026, 03:00 PM
టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ Tue, Jan 13, 2026, 02:39 PM
హైదరాబాద్‍లో నకిలీ టాబ్లెట్ల కలకలం Tue, Jan 13, 2026, 02:35 PM
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయ్ Tue, Jan 13, 2026, 02:35 PM
హైదరాబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "అభయ నార్డ్ ఒకేషనల్ ల్యాబ్" Tue, Jan 13, 2026, 02:34 PM
ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం Tue, Jan 13, 2026, 02:33 PM
భోగి మంటలు.. పాత అలవాట్లకు వీడ్కోలు Tue, Jan 13, 2026, 02:16 PM
సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్​లో కిక్కిరిసిపోతున్న రైళ్లు, బస్సులు Tue, Jan 13, 2026, 12:51 PM
క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Tue, Jan 13, 2026, 12:48 PM
చైనా మాంజా విక్రేయిత అరెస్టు.... Tue, Jan 13, 2026, 12:46 PM
నేటి నుంచి కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ Tue, Jan 13, 2026, 12:43 PM
శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం Tue, Jan 13, 2026, 12:42 PM
సంక్రాంతి పండగ సందర్భంగా ఖాళీ అవుతున్న హైదరాబాద్ Tue, Jan 13, 2026, 12:40 PM
రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన బండి సంజయ్ Tue, Jan 13, 2026, 12:39 PM
తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే ఉద్యోగులకి ప్రభుత్వం షాక్ Tue, Jan 13, 2026, 12:38 PM
ఖమ్మం కస్బాబజార్ హత్య కేసు.. వివాహేతర సంబంధం అనుమానంతోనే ప్రమీల హత్య.. ఇద్దరి అరెస్ట్ Tue, Jan 13, 2026, 11:40 AM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్? Tue, Jan 13, 2026, 11:38 AM
నేలకొండపల్లిలో విషాదం.. కళ్లముందే కుప్పకూలిన రిటైర్డ్ ఉద్యోగి.. కానిస్టేబుల్ ప్రయత్నం ఫలించని వైనం Tue, Jan 13, 2026, 11:36 AM
ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..! Tue, Jan 13, 2026, 11:22 AM
అధిక రసాయనాల వాడకంపై మంత్రి తుమ్మల ఆందోళన: వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీకి ప్రాధాన్యత Tue, Jan 13, 2026, 11:19 AM
మహిళా సాధికరతే ప్రభుత్వ ధ్యేయం.. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Tue, Jan 13, 2026, 11:15 AM
ఖమ్మం జిల్లా రైతులకు ఊరట.. పుష్కలంగా యూరియా నిల్వలు Tue, Jan 13, 2026, 11:13 AM
వనపర్తి జిల్లా పోలీస్ ప్రజావాణిలో 15 ఫిర్యాదులు: ఎస్పీ ఆదేశాలు Tue, Jan 13, 2026, 10:36 AM
పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ Tue, Jan 13, 2026, 10:28 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్న బండి సంజయ్ Tue, Jan 13, 2026, 08:09 AM
మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమిషనర్ భార్య Tue, Jan 13, 2026, 05:48 AM
కన్నవారిని పట్టించుకోకపోతే జీతంలో కోత Tue, Jan 13, 2026, 05:45 AM
ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు Mon, Jan 12, 2026, 09:34 PM
నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారన్న కవిత Mon, Jan 12, 2026, 09:31 PM
వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని రేవంత్ రెడ్డి సూచన Mon, Jan 12, 2026, 09:28 PM
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు వెనక్కి.. మంత్రి పొంగులేటి Mon, Jan 12, 2026, 09:16 PM
ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు Mon, Jan 12, 2026, 09:11 PM
తెలంగాణలోని 33 జిల్లాల్లో ఆ జిల్లా రద్దు..? ఎంపీ కీలక వ్యాఖ్యలు Mon, Jan 12, 2026, 09:08 PM
పురుగుల అన్నంపై కలెక్టర్ కు ఫిర్యాదు: హెడ్ మాస్టర్ పై చర్యలకు డిమాండ్ Mon, Jan 12, 2026, 08:19 PM
సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్: మునిపంపుల ఫ్రెండ్స్ యూత్ విజేత Mon, Jan 12, 2026, 08:16 PM
ఇప్పటి వరకు తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్న ముఖ్యమంత్రి Mon, Jan 12, 2026, 07:53 PM
రేవంత్ రెడ్డి తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిక Mon, Jan 12, 2026, 07:52 PM
నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం సరికాదన్న మంత్రి Mon, Jan 12, 2026, 07:47 PM
ఈ నెల 18న మేడారంలో కేబినెట్‌ సమావేశం Mon, Jan 12, 2026, 07:42 PM
ఫ్యూచర్ సిటీలోని ఆ భూములు రైతులకే.. పెరుగుతున్న డిమాండ్స్ Mon, Jan 12, 2026, 07:32 PM
సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం..నల్లమల సాగర్ ప్రాజెక్టుపై పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ Mon, Jan 12, 2026, 07:25 PM
వారికి రూ.2 లక్షలు,,,,మరో శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి Mon, Jan 12, 2026, 07:19 PM
తెలంగాణ ఉద్యోగుల డీఏపై సీఎం కీలక ప్రకటన Mon, Jan 12, 2026, 07:14 PM
రైతుల అకౌంట్లోకి డబ్బులు.. రూ.500 కోట్ల నిధులు విడుదల. Mon, Jan 12, 2026, 07:10 PM
కేసీఆర్ హయాంలోనే తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారింది Mon, Jan 12, 2026, 04:00 PM
పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు Mon, Jan 12, 2026, 03:59 PM
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Jan 12, 2026, 03:58 PM
వివేకానంద 163వ జయంతి: ఎమ్మెల్యే విజయరమణ రావు నివాళులు Mon, Jan 12, 2026, 03:13 PM
తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత: రేవంత్‌రెడ్డి Mon, Jan 12, 2026, 03:09 PM
గృహజ్యోతి బాండ్లు పంపిణీ: నిరుపేదలకు ఉచిత విద్యుత్ భరోసా Mon, Jan 12, 2026, 03:08 PM
హైదరాబాద్‌లో రేపటి నుంచి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ Mon, Jan 12, 2026, 03:01 PM
డీఆర్‌డీఓలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఖాళీలు Mon, Jan 12, 2026, 02:56 PM
చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు: ఎస్సై Mon, Jan 12, 2026, 02:48 PM
పోలవరం-నల్లమలసాగర్ కేసును వాపస్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం Mon, Jan 12, 2026, 01:52 PM
రూ.549 కోట్ల భారీ మోసం.. విదేశీ ముఠాతో చేతులు కలిపిన స్థానికులు Mon, Jan 12, 2026, 01:49 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలని మోసం చేసారు Mon, Jan 12, 2026, 01:32 PM
హైదరాబాద్‌ బోరబండ ప్రాంతంలో యువతి హత్య Mon, Jan 12, 2026, 01:28 PM
జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు : గడిల శ్రీకాంత్ గౌడ్ Mon, Jan 12, 2026, 12:30 PM
పెద్దపల్లి జిల్లాలో ఘనంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు Mon, Jan 12, 2026, 12:25 PM
స్వామి వివేకానంద విగ్రహన్నీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే Mon, Jan 12, 2026, 12:21 PM
ఆన్‌లైన్ గేమ్.. యువకుడు ఆత్మహత్య! Mon, Jan 12, 2026, 12:17 PM
ఐడీఓసీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు Mon, Jan 12, 2026, 12:06 PM
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే Mon, Jan 12, 2026, 11:55 AM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Mon, Jan 12, 2026, 11:54 AM
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై కొనసాగుతున్న ‘సంక్రాంతి’ రద్దీ Mon, Jan 12, 2026, 11:28 AM
రన్ ఫర్ నేషన్ 2 కే రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Mon, Jan 12, 2026, 11:08 AM
తెలంగాణలో చలి తీవ్రత: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ Mon, Jan 12, 2026, 10:40 AM
తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి కాదన్న కేటీఆర్ Mon, Jan 12, 2026, 05:50 AM
హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయం,,,మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం Sun, Jan 11, 2026, 08:41 PM
ఫ్యూచర్ సిటీ పనులు.. సరికొత్త వెబ్‌సైట్, సమస్త సమాచారం Sun, Jan 11, 2026, 08:37 PM
వాటి నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం Sun, Jan 11, 2026, 07:48 PM
వారికి 25 శాతం అదనపు జీతం ప్రకటన....మంత్రి ఉత్తమ్ Sun, Jan 11, 2026, 07:44 PM
వైభవంగా శ్రీ వైకుంఠపుర వేంకటేశ్వరుని రథయాత్ర: భక్తిపారవశ్యంలో పోతిరెడ్డిపల్లి! Sun, Jan 11, 2026, 06:40 PM
పండగ పలకరింపు.. మట్టి వాసన వెతుక్కుంటూ.. మన ఊరి జ్ఞాపకాల్లోకి! Sun, Jan 11, 2026, 06:35 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇకపై ప్రతి వారం నిధుల విడుదల! Sun, Jan 11, 2026, 06:33 PM
తల్లాడలో కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. ఇద్దరు అరెస్ట్ Sun, Jan 11, 2026, 06:30 PM
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ఇద్దరు సర్పంచ్‌లు.. కేసు నమోదు చేసిన పోలీసులు Sun, Jan 11, 2026, 05:47 PM
తెలంగాణలో శాంతిభద్రతలు అడుగంటుతున్నాయని,,, రేవంత్ సర్కార్‌పై ఈటల ఫైర్ Sun, Jan 11, 2026, 05:31 PM
మటన్ కేజీ రూ.800.. నాటు కోడి కేజీ ధర రూ.2,500..సంక్రాంతి ఎఫెక్ట్ Sun, Jan 11, 2026, 05:28 PM
ఇక నుంచి ఇద్దరు ఎమ్మార్వోలు..మంత్రి పొంగులేటి Sun, Jan 11, 2026, 05:10 PM
గుట్టు చప్పుడు కాకుండా ,,,,,బంజారాహిల్స్‌లో గంజాయి విక్రయిస్తున్న ర్యాపిడో Sun, Jan 11, 2026, 05:07 PM
శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది: హరీశ్‌రావు Sun, Jan 11, 2026, 03:31 PM
డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ రన్‌లో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ Sun, Jan 11, 2026, 03:06 PM
విద్యాశాఖ అధికారుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్! Sun, Jan 11, 2026, 03:03 PM
శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జబర్దస్త్ నటుడు ఫణి Sun, Jan 11, 2026, 03:01 PM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ Sun, Jan 11, 2026, 02:54 PM
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, భక్తి పారాయణం Sun, Jan 11, 2026, 02:47 PM
కాంగ్రెస్‌కు షాక్… గులాబీ గూటికి మాజీ మేయర్ Sun, Jan 11, 2026, 02:45 PM
తెలంగాణ మున్సిపల్ పోరు.. జనసేనకు బీజేపీ ‘హ్యాండ్’? ఒంటరి పోరుకే కమలం మొగ్గు! Sun, Jan 11, 2026, 02:16 PM
సత్తుపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి Sun, Jan 11, 2026, 02:15 PM
ప్రజా పోరాటాలతోనే అభివృద్ధి సాధ్యం: సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు Sun, Jan 11, 2026, 02:12 PM
రాజకీయాలకు అతీతంగా ఒక్కటైన నేతలు.. సత్తుపల్లిలో తుమ్మల, బండి పార్థసారథిరెడ్డి సందడి Sun, Jan 11, 2026, 02:09 PM
గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా పనిచేయాలి.. నూతన సర్పంచులకు డాక్టర్ తుమ్మల యుగంధర్ పిలుపు Sun, Jan 11, 2026, 02:07 PM
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం.. ఖమ్మం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి తుమ్మల పిలుపు Sun, Jan 11, 2026, 02:02 PM
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించం.. కేంద్రం తీరుపై రైతు, కార్మిక సంఘాల ధ్వజం Sun, Jan 11, 2026, 02:01 PM
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ సక్సెస్.. 3000 ఎకరాలకు సాగునీరు.. తుమ్మల చొరవపై రైతుల ప్రశంసలు! Sun, Jan 11, 2026, 01:23 PM
టేకులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు Sun, Jan 11, 2026, 12:09 PM
ఖమ్మం సైన్స్ మ్యూజియంపై నీలినీడలు: నిధులున్నా అడుగుపడని వైనం.. విద్యార్థుల భవితకు శాపంగా యంత్రాంగం నిర్లక్ష్యం! Sun, Jan 11, 2026, 12:06 PM
సత్తుపల్లిలో ‘గరుడ’ సందడి.. నాణ్యమైన ఆహారమే లక్ష్యంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆకాంక్ష Sun, Jan 11, 2026, 12:00 PM
ఎదుటి వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం మంచిది కాదన్న జగ్గారెడ్డి Sun, Jan 11, 2026, 06:03 AM
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని వెల్లడి Sun, Jan 11, 2026, 06:00 AM
Janasena in Telangana Municipal Elections: పార్టీ రణరంగంలో అడుగు! Sat, Jan 10, 2026, 09:51 PM
విద్యాబోధన నుంచి వసతి దాకా.. అన్నీ ఫ్రీ.. రూపాయి కట్టక్కర్లేదు Sat, Jan 10, 2026, 08:59 PM
‘నాకు విషమిచ్చి చంపేయండి’... మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి ఆవేదన Sat, Jan 10, 2026, 08:54 PM
సంక్రాంతి పండుగ వేళ స్థానిక మహిళలతో కలిసి.. ముగ్గేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి Sat, Jan 10, 2026, 08:48 PM
మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థలో కథనం వాస్తవాలకు దూరంగా వార్తలు వస్తున్నాయన్న మహేశ్ గౌడ్ Sat, Jan 10, 2026, 08:37 PM
ఏపీలో కోళ్ల పందేలు.. తెలంగాణ కోళ్లకు గిరాకీ Sat, Jan 10, 2026, 08:37 PM
రూ.3 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా Sat, Jan 10, 2026, 08:31 PM
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు: కేటీఆర్ Sat, Jan 10, 2026, 07:01 PM
ఉప్పల్ రింగ్ రోడ్-విజయవాడ హైవేలో సంక్రాంతి రద్దీ Sat, Jan 10, 2026, 06:56 PM
టిక్కెట్ ధరల పెంపునకు తాను అనుమతి ఇవ్వలేదన్న మంత్రి Sat, Jan 10, 2026, 06:17 PM
ఓ మహిలా ఐఏఎస్‌పై దుష్ప్రచారం దురదృష్టకరమన్న మంత్రి Sat, Jan 10, 2026, 05:28 PM
మురిసిన మల్కాపూర్..సెయింట్ జేవియర్స్ పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు Sat, Jan 10, 2026, 03:40 PM
నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న ప్రభుత్వం Sat, Jan 10, 2026, 03:36 PM
బెజ్జంకిలో విషాదం.. రాజస్థాన్ వాసి ఉరివేసుకుని ఆత్మహత్య Sat, Jan 10, 2026, 03:32 PM
మహిళా అధికారులపై అసభ్య వార్తలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ Sat, Jan 10, 2026, 03:29 PM
జహీరాబాద్‌ను కమ్మేసిన మంచు దుప్పటి.. 65వ జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు Sat, Jan 10, 2026, 03:06 PM
పదో తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ ప్రావీణ్య పిలుపు Sat, Jan 10, 2026, 03:04 PM
ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులకు దరఖాస్తులు Sat, Jan 10, 2026, 02:30 PM
మిర్యాలగూడను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ Sat, Jan 10, 2026, 02:19 PM
హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ, అన్నదాన కార్యక్రమాలు Sat, Jan 10, 2026, 02:18 PM
బాలికలకు రక్షణ కవచం.. వచ్చే నెల నుంచే ఉచితంగా క్యాన్సర్ నిరోధక టీకాలు! Sat, Jan 10, 2026, 02:09 PM
భరణిపాడులో ఘనంగా ఉచిత వైద్య శిబిరం.. 70 మందికి పరీక్షలు, పరిసరాల పరిశుభ్రతపై సర్పంచ్ అవగాహన! Sat, Jan 10, 2026, 02:07 PM
విద్యార్థుల ఆత్మహత్యలకు సీఎం రేవంతే కారణం Sat, Jan 10, 2026, 02:03 PM
దేవరకొండలో డ్రైవింగ్ శిక్షణ కార్యాలయం ప్రారంభం Sat, Jan 10, 2026, 02:02 PM
‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ స్కామ్.. రంగంలోకి దిగిన లోకాయుక్త.. అధికారులకు కీలక ఆదేశాలు! Sat, Jan 10, 2026, 02:00 PM
స్క్రాప్ గోధుమలో ఒక్కసారిగా మంటలు... భయాందోళనలో స్థానికులు Sat, Jan 10, 2026, 01:59 PM
మహిళా ఐఏఎస్ అధికారులపై కథనాలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం Sat, Jan 10, 2026, 01:57 PM
గోదావరి'ఖనిలో రెండో మహా జాతర..! Sat, Jan 10, 2026, 01:53 PM
సామాన్యుడికి ఇసుక కష్టాలు తీరాలి.. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సీరియస్ Sat, Jan 10, 2026, 01:48 PM
జయలక్ష్మి పురం ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు.. రంగవల్లులతో సందడి చేసిన విద్యార్థులు Sat, Jan 10, 2026, 01:44 PM
మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి: సీఐటీయూ డిమాండ్ Sat, Jan 10, 2026, 01:43 PM
ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ దావోస్‌ పర్యటన Sat, Jan 10, 2026, 01:40 PM
ఖమ్మం ఖిల్లా వద్ద ఘోరం.. యువతి దారుణ హత్య, నగదు స్వాధీనం Sat, Jan 10, 2026, 01:39 PM
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం Sat, Jan 10, 2026, 01:38 PM
మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసత్య ప్రచారం.. మీడియా సంస్థపై అధికారుల సంఘం ఆగ్రహం Sat, Jan 10, 2026, 01:35 PM
ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరు.. జిల్లా జడ్జిని ఆశ్రయించిన TWJF నేతలు Sat, Jan 10, 2026, 01:31 PM
క్రీడా సంబరాలు.. విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రాగమయి Sat, Jan 10, 2026, 01:28 PM
అశ్వారావుపేట మున్సిపల్ పోరుకు BRS సై.. మెచ్చా నాగేశ్వరరావు సమరశంఖం! Sat, Jan 10, 2026, 01:25 PM
పెన్షన్ హక్కును భిక్షగా మార్చొద్దు.. ప్రభుత్వాలపై రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం Sat, Jan 10, 2026, 01:14 PM
పార్టీలు మారే వారికి నైతికత లేదు.. కాంగ్రెస్ పాలనపై పగడాల నాగరాజు నిప్పులు Sat, Jan 10, 2026, 01:12 PM
క్యాసారం, లకడారంలలో 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన Sat, Jan 10, 2026, 12:17 PM
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం: ఎస్పీ Sat, Jan 10, 2026, 12:15 PM
శంషాబాద్ లో యువకుడి దారుణ హత్య Sat, Jan 10, 2026, 12:13 PM
గుండెపోటుతో హోంగార్డు మృతి Sat, Jan 10, 2026, 11:30 AM
కుమారుడికి విషమిచ్చి చంపి.. మహిళ ఆత్మహత్య Sat, Jan 10, 2026, 11:16 AM
GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్ Sat, Jan 10, 2026, 10:49 AM
సంక్రాంతి పండుగ.. టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు Sat, Jan 10, 2026, 10:44 AM
ఖమ్మంలో మహిళ దారుణ హత్య Sat, Jan 10, 2026, 10:43 AM
పెద్దపల్లిలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలి.. Sat, Jan 10, 2026, 10:38 AM
Atumobile Atum 1.0: హైదరాబాద్‌లో కొత్త బడ్జెట్ SUV, ధర కేవలం రూ. 61,000! Fri, Jan 09, 2026, 10:09 PM
జల వివాదాలను మనమే పరిష్కరించుకుందామన్న రేవంత్ రెడ్డి Fri, Jan 09, 2026, 08:28 PM
నేను నా శాఖల వరకే పరిమితం అవుతున్నా: మంత్రి కొండా Fri, Jan 09, 2026, 07:26 PM
పెద్దపల్లిలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత Fri, Jan 09, 2026, 07:24 PM
కీసరలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం Fri, Jan 09, 2026, 07:23 PM
నిజామాబాద్ పేరు మారుస్తాం: MP అర్వింద్ Fri, Jan 09, 2026, 07:23 PM
మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటాలి: కేటీఆర్ Fri, Jan 09, 2026, 07:17 PM
ఏపీ ప్రజలకు ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి Fri, Jan 09, 2026, 07:16 PM
వక్షోజాల అసాధారణ పెరుగుదలతో యువతికి అవస్థ.. ఉపశమనం కల్పించిన గాంధీ వైద్యులు Fri, Jan 09, 2026, 07:02 PM
కొడుకు చనిపోయినట్లు తండ్రికి కల.. జనవరి 8న నిజమైంది Fri, Jan 09, 2026, 06:58 PM
ఇంటర్ కాలేజీలకు,,,,ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు Fri, Jan 09, 2026, 06:53 PM
హైదరాబాద్‌లో మరో మాల్ .. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి Fri, Jan 09, 2026, 06:48 PM
శ్రీ లక్ష్మీ ప్రియ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. రూ. 15 లక్షల పత్తి బుగ్గి.. ప్రమాద కారణాలపై సర్వత్రా అనుమానాలు! Fri, Jan 09, 2026, 05:28 PM
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు.. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు Fri, Jan 09, 2026, 05:14 PM
తెలంగాణ సర్కారీ స్కూళ్లలో 'సౌర' వెలుగులు.. ₹290 కోట్లతో భారీ ప్రాజెక్టుకు టెండర్లు ప్రారంభం! Fri, Jan 09, 2026, 05:12 PM
ఖమ్మం సీపీఐ భారీ బహిరంగ సభకు ఏఐటీయుసీ భారీ విరాళం.. విజయవంతం చేయాలని పిలుపు Fri, Jan 09, 2026, 05:06 PM
అశ్వారావుపేటలో అభివృద్ధి పండుగ.. వ్యవసాయ కళాశాల అభివృద్ధికి మంత్రుల శంకుస్థాపన Fri, Jan 09, 2026, 05:04 PM
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు Fri, Jan 09, 2026, 03:16 PM
నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన Fri, Jan 09, 2026, 03:13 PM
ఉప్పల్ శిల్పారామంలో ఈనెల 21న మాదిగ సర్పంచులకు సన్మానం Fri, Jan 09, 2026, 03:10 PM
YPR కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు: విద్యార్థుల కేరింతలు Fri, Jan 09, 2026, 03:02 PM
యాదగిరిగుట్టలో AICC జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు Fri, Jan 09, 2026, 02:55 PM
హైదరాబాద్ నగరంలో రేపు నీటి సరఫరా బంద్ Fri, Jan 09, 2026, 02:29 PM
ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ Fri, Jan 09, 2026, 01:53 PM
ఇకపై యువతులకు ఇంటి సమీపంలోనే పరీక్ష కేంద్రాలు: ఉన్నత విద్యా మండలి Fri, Jan 09, 2026, 01:49 PM
నిరుద్యోగులపై లాఠీఛార్జిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్ Fri, Jan 09, 2026, 01:43 PM
దారుణం.. 12 ఏళ్ల బాలికపై 25ఏళ్ల యువకుడు అత్యాచారం Fri, Jan 09, 2026, 01:42 PM
లెక్చరర్ల ఒత్తిడి.. ఇంటర్ విద్యార్థిని మృతి Fri, Jan 09, 2026, 01:41 PM