GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 11:22 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంగళవారం, 13-01-2026న వేములవాడలో పర్యటిస్తారు. ఉదయం 9:30 నుండి 11:00 గంటల వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం 11:00 గంటలకు జగిత్యాల బస్ స్టాండ్ వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:00 గంటలకు వైశ్య సత్రంలో ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేములవాడ తెలియజేసింది.