బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 08:47 AM
TG: నవంబర్ నెలతో మద్యం షాపుల గడువు ముగియనుండటంతో, యజమానులు అమ్మకాలను పెంచారు. బెల్ట్ షాపులకు అధికంగా మద్యం సరఫరా చేస్తూ, ఎంఆర్‌పీ ధరలను మించి మద్యం అమ్ముతున్నారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానున్న నేపథ్యంలో, ఉన్న సమయంలోనే ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈలోపే మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.