![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 05:51 PM
ప్రముఖ నటుడు సాగర్ 'ది 100' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. రాఘవ్ ఓంకర్శశిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిషా నరంగ్ మహిళా ప్రధాన పాత్ర, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా జూలై 11, 2025న విడుదల కానుంది. క్రియా ఫిల్మ్ కార్ప్ మరియు ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఆధ్వర్యంలో రమేష్ కరుతూరి మరియు వెంకీ ఈ సినిమాని నిర్మించారు.
Latest News