BREAKING
అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే?

వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

సీఐ వెంకటేశ్వర్లు 

ఆమనగల్లు రంగారెడ్డి:ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు, పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వైద్య ఆరోగ్య శిబిరాలుదోహదపడతాయని, వైద్య శిబిరా లను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని ఆమనగల్లు సిఐ సంద వెంకటేశ్వర్లు చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే వీక్ 2026 లో బాగంగా శుక్రవారం పట్టణ కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో రెక్సపర్ట్ సుపర్ స్పెషాలిటీ,ఈ క్లినిక్ సహకారంతో మెగా ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.శిబిరంలో వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం పై అవగాహన కల్పించి, ఆరోగ్యకర మైన జీవన శైలిపై సూచనలు సలహాలు అందజేశారు.అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రజలు పోలీస్ సేవలను వినియోగించుకుని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకుసహకరించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సంతోష్ రెడ్డి, ఏఎస్ఐ రామ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.