BREAKING
మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు

పెట్రోల్‌ పంప్‌ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చాలి

Select Suryaa Now
పెట్రోల్‌ పంప్‌ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చాలి

 

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల మున్సిపల్‌ పార్క్‌, ఫైర్‌ స్టేషన్‌ పక్కన ఉన్న పెట్రోల్‌ పంప్‌ స్థలాన్ని భూ మార్పిడి నిషేధిత జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన జగిత్యాల అడిషనల్‌ కలెక్టర్ రెవిన్యూ ప్రసూనాంబ కు మంగళవారం  లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. జగిత్యాల శివారు సర్వే నంబర్‌ 138లోని సంబంధిత స్థలాన్ని పీవోబీ 22(ఏ) కింద భూ మార్పిడి నిషేధిత జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.