telangana
ఆలయ నిర్మాణానికి 50 వేల విరాళం
సూర్య,లింగంపేట్: లింగంపేట్ మండల కేంద్రలో ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణం కోసం శనివారం టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు 50,000/- వేల రూపాయలు విరాళం అందజేశారు.ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,సంపత్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వీరి వెంట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం,జిల్లా యూత్ అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్,జిల్లా (కాయతీ లంబాన్) అధ్యక్షుడు నానక్ సింగ్,పాండు,ఐలాపూర్ ఉపాధ్యక్షులు సాయిలు,చెన్నం ఉషయ్య,చెన్నం స్వామి,నరేష్,రవి,మల్లేష్,కిషన్,చెన్నం సాయిలు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.