BREAKING
ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది.. ఐక్యరాజ్యసమితిలో పాక్ జర్నలిస్ట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ గణనాథుడికి ఘన వీడ్కోలు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: ఆకట్టుకుంటున్న ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ మేనన్ '#JAAN' ఫస్ట్ లుక్ పోస్టర్.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్! గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. పతకాలతో అదరగొట్టిన గుల్‌వీర్, మన్‌ప్రీత్, బరణిక! ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు 12 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మన్‌ప్రీత్ కౌర్‌కు ఏషియన్ గేమ్స్ పతకం.. ఇక ముందూ పరుగులే లక్ష్యం! తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు.. వేలాది గణనాథుల నిమజ్జనం బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం 52 అడుగుల భారీ మహా గణపతి నిమజ్జనం పూర్తి.. నిర్దేశిత ప్రదేశంలో వైభవంగా వీడ్కోలు! ఉప్పాడ దేశంలో సంఘ్ పరివార్‌–గాంధీ పరివార్‌ మధ్య పోరాటం అంతర్జాతీయ సంక్షోభాలు, విభజనల నడుమ గ్లోబల్ సౌత్ గళం మరింత కీలకం.. ఐక్యరాజ్యసమితి వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

Select Suryaa Now
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

సూర్య కరీంనగర్: 

 

నగరంలోని రాంనగర్‌కు చెందిన రిటైర్డ్ ఏఆర్‌ఎస్ఐ కోడిముండ శంకరయ్య భార్య లింగవ్వ (60) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు. కొంతకాలంగా గుండెజబ్బు, మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం భర్త బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.