BREAKING
167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదిన వేడుకలు దుర్గా దేవి నవరాత్రి మహోత్సవములకు లక్ష రూపాయలుసహాయం అందించిన సిరమ్మ షిరిడి సాయి విద్యానికేతన్ లో గాంధీ జయంతి వేడుకలు పరుగు పందెంలో ప్రతిభ చాటిన అక్షయ.... అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్‌లో గాంధీ జయంతి వేడుకలు — నివాళులర్పించిన డిప్యూటీ సీఈవో ఇ. సందీప్ అంతర్జాతీయ వైద్య వేదికపై లక్కవరపుకోట డాక్టర్ బూర్లె మహేష్ ప్రతిభ ఘనంగా స్వచ్ఛతా దివస్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి షేక్ చాన్ బాబు గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ సర్జరీకి ఆర్థిక సాయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం గాంధీ జయంతి సందర్బంగా తాటికొండ నవీన్ 57వ రక్తదానం. ఈ నెల 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఘనంగా కోడూరు కమలాకర్ రెడ్డి, రాజా నాయుడు జన్మదిన వేడుకలు

ట్రస్మా రాయికల్ మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
ట్రస్మా రాయికల్ మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

సూర్య రాయికల్: తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా రాయికల్ మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్షులుగా ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బాలె శేఖర్, గౌరవ సలహాదారుగా మచ్చ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా జూపల్లి వేణుగోపాలరావు, కోశాధికారిగా దేశవేని జనార్ధన్, ఉపాధ్యక్షులుగా కైరం సత్యం గౌడ్, సంయుక్త కార్యదర్శిగా మెట్టపల్లి మహేష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలని అన్నారు.