BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇందూరు నృత్యకళాకారుల ప్రతిభ...

Select Suryaa Now
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇందూరు నృత్యకళాకారుల ప్రతిభ...
సూర్య ఇందూరు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఇందూరు నగరానికి చెందిన కళాకారులు పేరిణి నాట్యం,తాండవం చేసి తమ ప్రతిభను చాటారు.తిరుమల లో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నగరంలోని ధనిత డ్యాన్స్​ అకాడమీ గురువు పేరిణి సతీష్​ ఆధ్వర్యంలో 45మంది అద్భుతమైన పేరిణి నృత్యం,తాండవం చేశారు.రమాదేవి బృందంలో వేంకటేశ్వర స్వామి గెటప్​లో తోట వైనవి,గోదాదేవిగా హర్షిత,లక్ష్మీదేవిగా సాయి సుధేష్ణ, శివుడిగా శ్రీహిత, పార్వతిగా సహస్ర తమ అభినయాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా టీటీడీ ఈవో రవిచంద్ర నృత్యాకళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.