BREAKING
దుర్గమ్మ మండపాలకు "నీలాపు" విరాళాలు నందివాడ ‘స్థానిక’ ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన: 100% విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యూహం! ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేయటం అమానుషం -బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న సంగారెడ్డి కింది బజార్ చెరువు కట్ట - సదాశివపేట మండలం రేజింతల్‌లో బతుకమ్మ ఘాట్‌ను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి,తోపాజి నెల్లిమర్ల రాజకీయాల్లో ఊహించని పరిణామం.... * చైర్మన్ సీటుపై ధీమా బంగారు మైసమ్మకు బండ్లు,బోనాలు దుర్గామాత మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం మూలా నక్షత్రం వేళ అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు ఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం చల్లా సునీల్ పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది.. నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు గీతంలో ఘనంగా దండియా ఉత్సవం -‘శుభారంభ్–2026’ పేరిట గర్బా, దండియా నృత్యాలు -సంప్రదాయ వస్త్రధారణలో వేలాది మంది విద్యార్థుల సందడి గెలుపే లక్ష్యంగా పనిచేయండి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ కౌన్సిలర్ బట్టు శ్వేతా దంపతులు పండగ పూట పస్తులేనా? కార్మికుల ఆవేదన!

ప్రభుత్వ వైద్యశాలలో బతుకమ్మ సంబురాలు

Select Suryaa Now
ప్రభుత్వ వైద్యశాలలో బతుకమ్మ సంబురాలు
సూర్య తిర్యాణి : తిర్యాణి ప్రభుత్వ వైద్యశాలలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. సమష్టిగా నిర్వహించిన ఈ కార్యక్రమంతో వైద్యశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఈ పండుగ అందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యతను చాటుతుంది. నిత్యం రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులు, సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో కలిసికట్టుగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలు సిబ్బంది మధ్య స్నేహభావాన్ని, పరస్పర అనుబంధాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ సతీష్, ప్రణీత్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.