BREAKING
రణబాలి’ చూసి కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ తల్లి.. ఓదార్చిన రశ్మిక మందన్న *బస్వాపూర్ లోని బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులను సందర్శించి డీఆర్డీఓ జయదేవ ఆర్య* ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఇట్లు అర్జున’ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది.. కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వేషం మార్చాడు.. బుద్ధి మార్చుకోలేదు: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ నిప్పులు దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు మింట్ మొబైల్ విక్రయం.. హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్ల లాభం పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు పుంగనూరులో అరాచకం వైసీపీ నాటకాలకు స్వస్తి చెప్పాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల వివాదంపై తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం.. బయటి వ్యక్తులతో ఘర్షణలు సృష్టించడం తగదు డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు తాడేపల్లి డైరెక్షన్‌లో గొడ్డలి ముఠా అల్లర్లు -హింస ద్వారా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్ర : నరసింహ యాదవ్ ఆరోపణ వైసిపి రెచ్చగొట్టే ధోరణి గొడవలకు కారణం: మంత్రి సత్య కుమార్ యాదవ్ కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

నందివాడ ‘స్థానిక’ ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన: 100% విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యూహం!

Select Suryaa Now
నందివాడ ‘స్థానిక’ ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన: 100% విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యూహం!

నందివాడ ‘స్థానిక’ ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన: 100% విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యూహం!

నందివాడ, అక్టోబర్ 16, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నందివాడ మండలంలో 100 శాతం స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అంతర్గత విభేదాలు లేకుండా, గ్రామస్థాయిలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసం ఆయన అధికారికంగా నందివాడ మండల సమన్వయ కమిటీని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక కమిటీలో మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, చిదరబోయిన సీతయ్య, పిల్లా సాల్మన్ రాజు, యార్లగడ్డ రవి, మసి ముక్కు వేణుగోపాల్‌, పాలడుగు ధర్మపాల్ సభ్యులుగా నియమితులయ్యారు. మండలంలోని 90 శాతానికి పైగా గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి దూసుకెళ్తామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఈ కమిటీ ఏర్పాటుతో నందివాడ మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.